పోలీసులపై బ్లేడుతో దాడి | rober attack on police | Sakshi
Sakshi News home page

పోలీసులపై బ్లేడుతో దాడి

Jun 9 2017 2:14 PM | Updated on Aug 30 2018 5:24 PM

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్మాన్ అనే దొంగ హల్‌చల్‌ చేశాడు.

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్మాన్ అనే దొంగ హల్‌చల్‌ చేశాడు. ఆటో చోరీ కేసులో ఉన్న అతడిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుళ్లపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యాడు. దీంతో రమేష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతడిని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఐదు దొంగతనం కేసుల్లో సల్మాన్ నిండుతుడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement