బేగంబేజార్లో దారి దోపిడి | Robbery in Begam bazar | Sakshi
Sakshi News home page

బేగంబేజార్లో దారి దోపిడి

Aug 21 2014 1:30 PM | Updated on Aug 30 2018 5:27 PM

నగరంలోని బేగంబజార్లో గురువారం భారీ దోపిడి చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్లో గురువారం భారీ దోపిడి చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వ్యాపారులపై దాడి చేసి... వారి వద్ద నుంచి 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారైయ్యారు. దాంతో బాధితులు బేగంబజార్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేట్టారు. అయితే దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement