రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ | Ravela Susheel Sent Back to Chanchalguda Jail after Police Custody | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ

Mar 11 2016 6:18 PM | Updated on Aug 21 2018 7:17 PM

రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ - Sakshi

రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ

మహిళను వేధించిన కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

చంచల్‌గూడ : మహిళను వేధించిన కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కాగా రెండు రోజుల విచారణ ముగియడంతో పోలీసులు ఇద్దరు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement