ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి | R krisnaiah requested Narendra modi to requirement for IAS, IPS posts | Sakshi
Sakshi News home page

ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి

Jun 11 2014 2:50 AM | Updated on Aug 15 2018 2:20 PM

ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి - Sakshi

ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి

దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ విభాగంలో 1,457 పోస్టులు, 1,042 ఐపీఎస్ పోస్టులు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement