పంచ్.. సెన్‌‌సలెస్ | Punch .. sensales | Sakshi
Sakshi News home page

పంచ్.. సెన్‌‌సలెస్

Aug 19 2014 12:10 AM | Updated on Apr 3 2019 6:23 PM

పంచ్.. సెన్‌‌సలెస్ - Sakshi

పంచ్.. సెన్‌‌సలెస్

నటించమంటే జీవించేస్తున్నట్టున్నాడీ బాలీవుడ్ చిన్నోడు వరుణ్‌ధావన్. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న బాదల్‌పూర్ షూటింగ్‌లో వరుణ్ పంచ్‌కు

నటించమంటే జీవించేస్తున్నట్టున్నాడీ బాలీవుడ్ చిన్నోడు వరుణ్‌ధావన్. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న బాదల్‌పూర్ షూటింగ్‌లో వరుణ్ పంచ్‌కు... సహనటుడు వినయ్‌పాథక్ బెడ్‌పై పడ్డాడట. రాధిక ఆప్టేతో కలసి ఈ ఇద్దరూ ఓ సన్నివేశంలో నటిస్తున్నారట.
 వినయ్‌ను వరుణ్ బలంగా తోయాల్సిన సీన్ అది. ఇందులో బాగా ఇన్వాల్వ్ అయిన వరుణ్... ఓ పవర్ పంచ్ ఇచ్చాడట.

ఈ దెబ్బకు విలవిల్లాడిన వినయ్... ప్రస్తుతం హాస్పిటల్ బెడ్‌పై రెస్టు తీసుకొంటున్నాడట. ఫైటింగ్ సన్నివేశాల్లో ఇలాంటివి కామనేనని... కాకపోతే, వినయ్ కాస్త ఎక్కువగా గాయపడ్డాడని ఓ పత్రికతో వరుణ్ కామెంట్ చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement