నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం | Privilege Committee meeting today | Sakshi
Sakshi News home page

నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం

Mar 15 2016 1:53 AM | Updated on Sep 3 2017 7:44 PM

గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించిన డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్

సాక్షి, హైదరాబాద్:  గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించిన డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ అందచేసిన నివేదికపై చర్చించేందుకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ మంగళవారం సమవేశం కానుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం కమిటీ సమావేశం కావల్సి ఉండగా.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన చర్చ నేపథ్యంలో మంగళవారం సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement