నార్త్‌జోన్ పరిధిలో కార్డన్‌సెర్చ్ | Police held Cordon and Search operation in North zone | Sakshi
Sakshi News home page

నార్త్‌జోన్ పరిధిలో కార్డన్‌సెర్చ్

Apr 7 2016 7:31 PM | Updated on Sep 3 2017 9:25 PM

నార్త్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది.

హైదరాబాద్ : నార్త్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది. తవాయిపురా, బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో గురువారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభించిన తనిఖీల్లో120 మంది సాయుధ, సివిల్ పోలీసులు పాల్గొంటున్నారు. ఇల్లిల్లూ గాలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరో రెండు గంటలపాటు సోదాలు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement