పేకాట శిబిరాలపై పోలీసుల దాడి | police attacks on gambling centers | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరాలపై పోలీసుల దాడి

Mar 28 2015 6:32 AM | Updated on Aug 10 2018 9:42 PM

నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు.

హైదరాబాద్: నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకుడు జయప్రకాష్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement