డీజీపీ సదస్సుకు ప్రధాని మోదీ ! | pm modi comes to hyderabad for all states dgp's meeting | Sakshi
Sakshi News home page

డీజీపీ సదస్సుకు ప్రధాని మోదీ !

Nov 19 2016 8:57 PM | Updated on Aug 15 2018 6:32 PM

డీజీపీ సదస్సుకు ప్రధాని మోదీ ! - Sakshi

డీజీపీ సదస్సుకు ప్రధాని మోదీ !

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమిలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సులో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శనివారం ఎన్‌ఎస్‌జీ అధికారులు భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement