ఉస్మానియా ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో పిల్
Aug 3 2015 11:28 AM | Updated on Aug 31 2018 8:24 PM
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రోగులను కూడా ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Advertisement
Advertisement