వర్షానికి కూలిన ఔటర్ రింగ్‌ రోడ్డు రిటెయినింగ్ వాల్ | Outer ring road retaining wall collapsed due to heavy rain | Sakshi
Sakshi News home page

వర్షానికి కూలిన ఔటర్ రింగ్‌ రోడ్డు రిటెయినింగ్ వాల్

May 6 2016 3:27 PM | Updated on Sep 3 2017 11:32 PM

భారీ వర్షానికి ఔటర్ రింగ్‌ రోడ్డు రిటెయినింగ్ వాల్ కూలిన సంఘటన కోకాపేట వద్ద జరిగింది.

హైదరాబాద్‌ : భారీ వర్షానికి ఔటర్ రింగ్‌ రోడ్డు రిటెయినింగ్ వాల్ కూలిన సంఘటన కోకాపేట వద్ద జరిగింది. గురువారం సిటీలో కురిసిన భారీ వర్షానికి కోకాపేట వద్ద ఔటర్ రింగ్‌ రోడ్డు రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. అలాగే సిటీలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. గోల్కొండలో ఇరవై ఇళ్లల్లో వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement