ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం | One half KG gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం

Aug 25 2015 9:00 AM | Updated on Sep 3 2017 8:07 AM

ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం

ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఓ లగేజీలో అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో సదరు లగేజీ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకీ తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement