శంషాబాద్ ఆర్‌జీఐఏ వద్ద ఒకరి అరెస్టు | One arrested at Shamshabad RGI | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఆర్‌జీఐఏ వద్ద ఒకరి అరెస్టు

Jan 12 2016 12:40 PM | Updated on Sep 4 2018 5:07 PM

దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం టెర్మినల్ వద్దతిరుగుతున్న పోలీసులు పట్టుకున్నారు. మలక్‌పేటకు చెందిన అతడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో స్టేషన్‌కు తరలించి, సమాచారం రాబడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement