ఏసీబీ చార్జ్షీట్లో నిమ్స్ వైద్యుల పేర్లు | NIMS doctors names in acb charge sheet | Sakshi
Sakshi News home page

ఏసీబీ చార్జ్షీట్లో నిమ్స్ వైద్యుల పేర్లు

Jul 28 2016 11:17 AM | Updated on Aug 17 2018 12:56 PM

నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం దాఖలు చేసింది.

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం దాఖలు చేసింది. మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తన చార్జ్షీట్లో పేర్కొంది. పరికరాల కోసం రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. అలాగే మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్తోపాటు ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్షీటులో ఏసీబీ చేర్చింది.

Advertisement
 
Advertisement
Advertisement