రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు | new year celebrations in rajbhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు

Jan 1 2015 12:01 PM | Updated on Oct 17 2018 4:29 PM

రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు - Sakshi

రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు

రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్కూలు ...

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్కూలు విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు రాజ్‌భవన్‌కు తరలి వచ్చారు.  గవర్నర్‌ నరసింహన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ దంపతులతో ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement