పోలీసుల అదుపులో నయీం మరో అనుచరుడు | nayeem supporter arrested in sit police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నయీం మరో అనుచరుడు

Sep 9 2016 10:11 PM | Updated on Nov 6 2018 4:42 PM

గ్యాంగ్‌స్టర్ నయీం మరో అనుచరుడు కృష్ణమూర్తి అలియాస్ కృష్ణను సిట్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్ నయీం మరో అనుచరుడు కృష్ణమూర్తి అలియాస్ కృష్ణను సిట్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. నయీం అండదండలతో కృష్ణమూర్తి ముంబాయిలో ఓ అపార్ట్‌మెంట్, హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లు, భువనగిరిలో మరో ఇల్లు, హైదరాబాద్ శివార్లలో వ్యవసాయభూమలు సంపాదించినట్లు సమాచారం. కృష్ణ నయీం బంధువు సలేమా బేగంకు అత్యంత సన్నిహితుడని తెలిసింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement