నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ | nayeem haseena into police custody | Sakshi
Sakshi News home page

నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ

Sep 17 2016 3:41 AM | Updated on Oct 16 2018 9:08 PM

నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ - Sakshi

నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ

నయీమ్ భార్య హసీనాను పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భార్య హసీనా, ఫహీమ్ భార్య సాజిదా షాహీన్‌లను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement