హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. దివ్య అనే యువతిపై అంకిత్ అనే యువకుడు కత్తితో పొడిచి దాడి చేశాడు. ఈ సంఘటనను అడ్డుకోబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి.