లోక్ సత్తా అధికార ప్రతినిధి అరెస్ట్ | Loksatta Party spokes person arrested in hyderabad | Sakshi
Sakshi News home page

లోక్ సత్తా అధికార ప్రతినిధి అరెస్ట్

Jun 25 2016 7:28 PM | Updated on Mar 9 2019 4:13 PM

లోక్ సత్తా అధికార ప్రతినిధి సాంబిరెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: లోక్ సత్తా అధికార ప్రతినిధి సాంబిరెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2014లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సాంబిరెడ్డిని రిమాండ్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement