ప్రాణం.. లెక్క లేదా? | Life .. no calculation ? | Sakshi
Sakshi News home page

ప్రాణం.. లెక్క లేదా?

Aug 29 2016 9:27 PM | Updated on Sep 4 2017 11:26 AM

ప్రాణం.. లెక్క లేదా?

ప్రాణం.. లెక్క లేదా?

గ్రేటర్‌లో మ్యాన్‌హోల్స్‌లో దిగి ఇప్పటి వరకు 25 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం.

రామంతాపూర్:‌ గ్రేటర్‌లో మ్యాన్‌హోల్స్‌లో దిగి ఇప్పటి వరకు 25 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం. కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.... జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు. రామంతాపూర్‌ ఆర్టీసీ కాలనీలో భూగర్భ డ్రైనేజీని శుభ్రపరచడానికి ఉప్పల్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు సోమవారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ కార్మికుడిని మ్యాన్‌హోల్‌లో దింపి.. పనులు చేయించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement