కిస్.. టేస్ట్‌లెస్ | Kiss .. testless | Sakshi
Sakshi News home page

కిస్.. టేస్ట్‌లెస్

Aug 19 2014 12:16 AM | Updated on Apr 3 2019 6:23 PM

కిస్.. టేస్ట్‌లెస్ - Sakshi

కిస్.. టేస్ట్‌లెస్

అదే పదివేలని ఎదురుచూసే రసికులెందర్నో చూశాం కానీ... ఇదేంటి... ఈ కుర్రోడు.. సిద్ధార్థ్ మల్‌హోత్రా..!

 ...ఎక్కడో అక్కడ ఆ అవకాశం వస్తే చాలు...

అదే పదివేలని ఎదురుచూసే రసికులెందర్నో చూశాం కానీ... ఇదేంటి... ఈ కుర్రోడు.. సిద్ధార్థ్ మల్‌హోత్రా..!   ‘ఆన్‌స్క్రీన్ కిస్‌లో కిక్కే లేదు... ఆల్జీబ్రా లెక్కలు తప్ప’ అంటున్నాడు..!

మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్‌కు మరో పేరు కూడా ఉంది... ‘చాక్లెట్ బాయ్’, ఇంకా ఆ స్థాయి నుంచి ఈ ‘బొద్దు’బాయ్ ఎదిగినట్టు లేడంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement