కార్తీక శోభ | Kartikamasam, special prayers | Sakshi
Sakshi News home page

కార్తీక శోభ

Nov 15 2016 1:39 AM | Updated on Sep 4 2017 8:05 PM

కార్తీక శోభ

కార్తీక శోభ

నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్రమైన కార్తీకమాసం, శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పౌర్ణమి కలిసిరావడంతో శైవాలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని సారుుబాబా ఆలయంలో లక్షదీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పలుచోట్ల సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు.  - సాక్షినెట్‌వర్క్

Advertisement
 
Advertisement
Advertisement