జూబ్లీహిల్స్లో పబ్పై పోలీసుల దాడి | jubilee hills police raid in pub in hyderabad jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో పబ్పై పోలీసుల దాడి

Nov 22 2015 7:21 AM | Updated on Sep 3 2017 12:51 PM

జూబ్లీహిల్స్లో పబ్పై పోలీసుల దాడి

జూబ్లీహిల్స్లో పబ్పై పోలీసుల దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పబ్పై శనివారం అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పబ్పై శనివారం అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని స్టోన్ వాటర్ కిచెన్ లాంజ్ పబ్పై పోలీసులు దాడి చేసి... యజమాని ధీరజ్ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆర్థరాత్రి దాటిన తర్వాత పబ్ తెరచి ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడితో పబ్లోని యువతి యువకులు అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement