ఆర్టీఏ ఆఫీస్లో యువ హీరోల హల్చల్ | Jr NTR, akkineni akhil at khairatabad RTA office | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆఫీస్లో యువ హీరోల హల్చల్

Apr 23 2016 5:46 PM | Updated on Sep 3 2017 10:35 PM

ఆర్టీఏ ఆఫీస్లో యువ హీరోల హల్చల్

ఆర్టీఏ ఆఫీస్లో యువ హీరోల హల్చల్

హఠాత్తుగా తమ అభిమాన నటులు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే చూసేవాళ్లకు పండుగే.

హైదరాబాద్ : హఠాత్తుగా తమ అభిమాన నటులు  కళ్ల ముందు  ప్రత్యక్షం అయితే చూసేవాళ్లకు పండుగే. జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ శనివారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యక్షమై అందరినీ అశ్యర్యపరిచారు. తాము కొత్తగా కొన్న లగ్జరీ కార్ల రిజిష్ట్రేషన్‌ కోసం వచ్చిన వారిని చేసేందుకు అక్కడ జనం ఎగబడ్డారు.

తన బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నెంబర్‌ TS 09 EL 9999 అనే దాని కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ రికార్డ్‌ స్థాయిలో 10 లక్షల 50 వేల రూపాయలు చెల్లించగా, అఖిల్ తన బెంజ్‌ జీపు కోసం 41, 500 రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్‌ TS 09 EL 9669 ను సొంతం చేసుకున్నాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement