‘కొలువు’ యజ్ఞం | job Yajna | Sakshi
Sakshi News home page

‘కొలువు’ యజ్ఞం

Oct 25 2016 12:25 AM | Updated on Sep 4 2017 6:11 PM

‘కొలువు’ యజ్ఞం

‘కొలువు’ యజ్ఞం

అంబర్‌పేట అంబర్‌పేట సీపీఎల్‌ జరుగుతున్న హోంగార్డుల ఎంపిక ప్రక్రియాకు అభ్యర్థులు భారీగా తరలివస్తున్నారు

అంబర్‌పేట అంబర్‌పేట సీపీఎల్‌ జరుగుతున్న హోంగార్డుల ఎంపిక ప్రక్రియాకు అభ్యర్థులు భారీగా తరలివస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కోసం సోమవారం వందలాది మంది అభ్యర్థుల రాకతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోంగార్డు ఉద్యోగం కోసం అభ్యర్థులు బారులు తీరారు

Advertisement
 
Advertisement
Advertisement