‘జబర్దస్త్’ శేషుకు గాయాలు | jabardasth seshu injured in movie shooting | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్’ శేషుకు గాయాలు

Dec 21 2015 10:48 AM | Updated on Aug 9 2018 7:30 PM

‘జబర్దస్త్’ శేషుకు గాయాలు - Sakshi

‘జబర్దస్త్’ శేషుకు గాయాలు

జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీయన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు.

హైదరాబాద్: జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీయన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు. రాజస్థాన్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో భాగంగా కారు చేజింగ్ సీన్లో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శేషు ఎడమ చేతికి గాయమైంది. ప్రస్తుతం శేషు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా షేకింగ్ శేషుగా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement