సడలని ధీమా... తగ్గని వాకర్లు | intractable Walker said | Sakshi
Sakshi News home page

సడలని ధీమా... తగ్గని వాకర్లు

Nov 21 2014 12:33 AM | Updated on Aug 10 2018 9:42 PM

సడలని ధీమా... తగ్గని వాకర్లు - Sakshi

సడలని ధీమా... తగ్గని వాకర్లు

కాల్పులు జరిగిన తర్వాత వాకర్లు తీవ్ర భయాందోళనకు గురైనా ఆ ప్రభావం గురువారం ఏ మాత్రం కనిపించలేదు.

కాల్పులు జరిగిన తర్వాత వాకర్లు తీవ్ర భయాందోళనకు గురైనా ఆ ప్రభావం గురువారం ఏ మాత్రం కనిపించలేదు. ఎప్పటిలాగే వాకర్లంతా వాకింగ్‌కు వచ్చారు. బుధవారం ఉదయం 4200 మంది వాకర్లు వాకింగ్ చేయగా గురువారం కూడా అంతే సంఖ్యలో వాకింగ్‌కు వచ్చారు. వీవీఐపీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా వాకింగ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, వైఎస్సార్‌సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి, లక్ష్మీపార్వతి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, నటుడు, రచయిత తనికెళ్ల భరణి తదితరులు ఎప్పటిలాగానే వాకింగ్‌లో కనిపించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement