రేపు ఇంటర్మీడియెట్ ఫలితాలు | inter results tomarrow | Sakshi
Sakshi News home page

రేపు ఇంటర్మీడియెట్ ఫలితాలు

Apr 21 2016 4:30 AM | Updated on Aug 15 2018 7:59 PM

ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. 22న ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగీకరించినట్ల్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement