బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ వేడుకలు | independance celebrations in bjp office | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ వేడుకలు

Aug 15 2015 9:37 AM | Updated on Mar 29 2019 5:57 PM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారన్నారు.  బీసీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement