హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లన్నీ వర్షపు నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా పలుప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.