ఫిలింనగర్‌లో భారీ చోరీ | house robbery in filmnagar | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌లో భారీ చోరీ

Feb 26 2015 10:14 AM | Updated on Oct 2 2018 3:40 PM

హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. వివరాలు... ఫిలింనగర్ రోడ్ నెంబర్ 92 లోని ఓ ఇంట్లో ఆగంతకులు చొరబడి రూ.40 లక్షల మేర డబ్బు ఎత్తుకు పోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించింది. అయితే దొంగలు ఎవరనేది ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement