ఫీజుల నియంత్రణపై హైకోర్టులో పిల్‌ | high court pil against private college fee | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణపై హైకోర్టులో పిల్‌

Apr 25 2017 4:11 PM | Updated on Oct 1 2018 5:40 PM

ప్రైవేటు కళాశాలలో ఫీజు నియంత్రణపై మేడిపల్లి సత్యం అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

హైదరాబాద్‌: ప్రైవేటు కళాశాలలో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి, ఆన్ లైన్లో అడ్మిషన్స్ స్వీకరించేలా ఆదేశించాలని మేడిపల్లి సత్యం అనే వ్యక్తి  హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులు అయిన హయ్యర్‌ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రెటరీకి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీకి నోటిసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని హైకోర్టు కేసును వాయిదా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement