ధర్నా చౌక్‌ మార్పుపై పిల్‌ వాయిదా | high court petition on to change the Dharna Chowk from Indira Park | Sakshi
Sakshi News home page

ధర్నా చౌక్‌ మార్పుపై పిల్‌ వాయిదా

Feb 28 2017 2:13 PM | Updated on Aug 31 2018 8:31 PM

నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ స్థలాన్ని మార్చాలంటూ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించింది.

హైదరాబాద్‌: నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ స్థలాన్ని మార్చాలంటూ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించింది. ధన్ గోపాల్ రావు అనే వ్యక్తి ఈ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌లకు, హైదరాబాద్ డీసీపీకి హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement