దాల్మియా సిమెంట్స్ కు ఊరట | High court orders CBI to stop chargesheet | Sakshi
Sakshi News home page

దాల్మియా సిమెంట్స్ కు ఊరట

Jun 21 2016 9:57 PM | Updated on Aug 31 2018 9:15 PM

దాల్మియా సిమెంట్స్ కు సంబంధించి సీబీఐ దాఖలు చేసే చార్జిషీట్ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపవేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్ కు సంబంధించి సీబీఐ దాఖలు చేసే చార్జిషీట్ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపవేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కొట్టివేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టి ఇరువైపుల నుంచి వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి చార్జి షీట్ దాఖలును రెండు వారాల పాటు వాయిదా వేయాలంటూ తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement