బీసీ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బీసీ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు
Mar 3 2017 1:04 PM | Updated on Sep 5 2017 5:06 AM
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడంలో బీసీ కమిషన్ అనుసరించిన విధానం సక్రమంగా లేదని హైకోర్టులో శశిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దీనిపై బీసీ కమిషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Advertisement


