రాగల 72 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉదంని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాగల 72 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉదంని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వ ర్షాలు సరైన రీతిలో పడుతోండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.