‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!! | Goat named after Chris Gayle, sheep costs 2 lakhs | Sakshi
Sakshi News home page

‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!

Oct 16 2013 1:46 PM | Updated on Sep 1 2017 11:41 PM

‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!

‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!

నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!!

నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!! బరువు సుమారు 100 కిలోలు. రాజస్థాన్ నుంచి దిగుమతి అయిన దీని ధర రూ.90 వేలు. ఇక తెల్లగా తళతళలాడిపోతున్న పొట్టేలు బరువు 160 కిలోలు. దాని ధర అక్షరాలా 2 లక్షల రూపాయలు. వయసు మూడేళ్ల్లు. బక్రీద్‌ను పురస్కరించుకొని ముషీరాబాద్ ఏక్‌మినార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చారు.

కాగా, బక్రీద్ సందర్భంగా  ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement