నగరంలోని ఉస్మానియా హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది.
ఉస్మానియాలో అగ్నిప్రమాదం
Aug 28 2017 1:16 PM | Updated on Sep 5 2018 9:47 PM
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో పేషెంట్లు ఉన్న వార్డుల్లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.
Advertisement


