నాచారంలో అగ్నిప్రమాదం | fire accident in matrix Mattress godown at hyderabad nacharam | Sakshi
Sakshi News home page

నాచారంలో అగ్నిప్రమాదం

Feb 18 2016 8:44 AM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని నాచారంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాట్రిక్స్ పరుపుల గోడౌన్లో మంటలు

హైదరాబాద్: నగరంలోని నాచారంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాట్రిక్స్ పరుపుల గోడౌన్లో మంటలు ఎగిసిపడటంతో.. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. వరుస అగ్ని ప్రమాదాలపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement