సమాచార శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం | fire accident in information office | Sakshi
Sakshi News home page

సమాచార శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Apr 17 2014 9:34 AM | Updated on Sep 5 2018 9:45 PM

సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి.

సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అవి ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement