అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం | fire accident in hyderabad | Sakshi
Sakshi News home page

అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Jul 5 2015 11:18 AM | Updated on Sep 5 2018 9:45 PM

కాటేదాన్‌లోని ఓ అట్టల పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్: కాటేదాన్‌లోని ఓ అట్టల పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం కావడంతో పరిశ్రమలో ఎవరూ లేరు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నికీలలకు గాలి తోడు కావడంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు వచ్చాయి. ఎంతమేరకు నష్టం సంభవించిందనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement