హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం | Fire Accident in HiTech City Metro Station in yesterday evening | Sakshi
Sakshi News home page

హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం

Feb 6 2018 1:52 PM | Updated on Sep 5 2018 9:47 PM

Fire Accident in HiTech City Metro Station in yesterday evening - Sakshi

హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

సాక్షి, హైదరాబాద్‌ : హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో జరిగిన స్వల్ప అగ‍్ని ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం స్టేషన్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో మంటలు చెలరేగటంతో... వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు వెల్డింగ్‌ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించి వీడియో ....

Advertisement
 
Advertisement
Advertisement