ఫైట్.. ఫర్ చిల్డ్రెన్ | Fight for Children .. | Sakshi
Sakshi News home page

ఫైట్.. ఫర్ చిల్డ్రెన్

Aug 27 2014 11:55 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఫైట్.. ఫర్ చిల్డ్రెన్ - Sakshi

ఫైట్.. ఫర్ చిల్డ్రెన్

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ తన పిల్లలపై ప్రేమను ఇంటి వద్దే కాదు..

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ తన  పిల్లలపై ప్రేవును ఇంటి వద్దే కాదు.. సినిమాల్లో కూడా చూపిస్తాడని ఇప్పుడే అర్థమైంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లేటెస్ట్ మువీ ‘హ్యాపీ న్యూ ఇయుర్’లో షారూఖ్ స్టంట్స్ చేశాడట. దీనిపై చెప్పుకొస్తూ..  ‘తెరపై నా స్టంట్స్ అన్నీ నా పిల్లలు ఆర్యన్, సుహానా కోసమే.

సినివూల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్టంట్స్ చేయువుని వాళ్లు ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. సో.. వారేం చెప్పినా వింటాను.. అమె (గౌరి) చెప్పిన దానికంటే’ అంటూ చిరునవ్వులు చిందించాడు కింగ్ ఖాన్.
 
 

Advertisement
 
Advertisement
Advertisement