కంచన్బాగ్ బీడీఎల్లో పేలుడు | explosion in bharat dynamics limited kanchanbagh, 5 injured | Sakshi
Sakshi News home page

కంచన్బాగ్ బీడీఎల్లో పేలుడు

Jun 13 2015 1:05 PM | Updated on Apr 3 2019 3:52 PM

కంచన్బాగ్ భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్)లో మరోసారి పేలుడు సంభవించింది. శనివారం జరిగిన ఈ పేలుడు ...

హైదరాబాద్ :  కంచన్బాగ్ భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్)లో మరోసారి పేలుడు సంభవించింది.  శనివారం జరిగిన ఈ పేలుడు ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement