ఎంపీ కవిత ఇంట్లో కూలిన లిప్ట్ | Ex Mla Ratnam Injured in lift collapse | Sakshi
Sakshi News home page

ఎంపీ కవిత ఇంట్లో కూలిన లిప్ట్

Jun 20 2014 11:34 AM | Updated on Jul 11 2019 8:35 PM

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత నివాసంలో ప్రమాదవశాత్తూ లిప్ట్ కూలి మాజీ ఎమ్మెల్యే రత్నం స్వల్పంగా గాయపడ్డారు.

హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత నివాసంలో ప్రమాదవశాత్తూ లిప్ట్ కూలి మాజీ ఎమ్మెల్యే రత్నం స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. రత్నంతో పాటు పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. వీరంతా లిప్ట్ లో ఉండగా ఒక్కసారిగా లిప్ట్ కూలినట్లు సమచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement