డ్రంక్ అండ్ డ్రైవ్ లో 13 వాహనాలు స్వాధీనం | drunk and drive at filmnagar | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 13 వాహనాలు స్వాధీనం

Apr 3 2016 7:38 AM | Updated on Oct 2 2018 3:40 PM

నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వీకెండ్ కావడంతో ఈ సమయంలో మద్యం సేవించి ఎక్కువగా వాహనాలు నడుపుతారని భావించిన పోలీసులు ఫిలింనగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ టెస్టులు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement