గుణశేఖర్పై నటుడు సుమన్ ఫిర్యాదు | director gunashekar booked for cheque bounce case | Sakshi
Sakshi News home page

గుణశేఖర్పై నటుడు సుమన్ ఫిర్యాదు

Jan 29 2015 1:08 PM | Updated on Oct 19 2018 7:52 PM

గుణశేఖర్పై నటుడు సుమన్ ఫిర్యాదు - Sakshi

గుణశేఖర్పై నటుడు సుమన్ ఫిర్యాదు

సినీ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్పై చెక్ బౌన్సు కేసు నమోదు అయింది. గుణశేఖర్ ఇచ్చిన అయిదు లక్షల రూపాయిల చెక్ బౌన్స్ అయిందంటూ

హైదరాబాద్ : సినీ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్పై చెక్ బౌన్సు కేసు నమోదు అయింది. గుణశేఖర్ ఇచ్చిన అయిదు లక్షల రూపాయిల చెక్ బౌన్స్ అయిందంటూ సీనియర్ నటుడు సుమన్ పోలీసులను ఆశ్రయించారు. 'రుద్రమదేవి' సినిమాలో నటించిన సందర్భంగా సుమన్ కు ...దర్శకుడు గుణశేఖర్ రూ. 5లక్షల చెక్  ఇచ్చారు. అయితే చెక్  బౌన్స్ కావటంతో గుణశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించినట్లు సుమన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement