తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు | did not commit any mistake, says mla kodali nani | Sakshi
Sakshi News home page

తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు

Dec 22 2016 1:04 PM | Updated on Aug 18 2018 5:15 PM

తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు - Sakshi

తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు

తాను ఏ తప్పూ చేయలేదని, చర్య తీసుకోడానికి వీల్లేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

తాను ఏ తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోడానికి వీల్లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. 
 
తమకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, వీడియో ఫుటేజిలో ఎక్కడా తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు లేదని నాని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారిపై ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement