మేయర్ మాకు... డిప్యూటీ మీకు | Deputy Mayor with us | Sakshi
Sakshi News home page

మేయర్ మాకు... డిప్యూటీ మీకు

Jan 11 2016 2:20 AM | Updated on Sep 3 2017 3:26 PM

మేయర్ మాకు... డిప్యూటీ మీకు

మేయర్ మాకు... డిప్యూటీ మీకు

1956లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లు విలీనమయ్యాయి.

1956లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లు విలీనమయ్యాయి. పాలనలో సికింద్రాబాద్‌కు పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించేలా ఒప్పందం కుదిరింది.  
1. మొత్తం స్థానాల్లో 30 శాతం సికింద్రాబాద్ ఏరియాలో ఉండాలి.
2. మేయర్ హైదరాబాద్‌కిస్తే, డిప్యూటీ సికింద్రాబాద్‌కు ఇవ్వాలి.మేయర్ పదవీకాలం ఏడాదే..
విలీనానికి ముందు సికింద్రాబాద్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 30 మంది కౌన్సిలర్లను ఎన్నుకునేవారు. మేయర్ పదవీ కాలం ఏడాది. సికింద్రాబాద్ తొలి మేయర్ వాసుదేవ మొదలియార్(1951-52), డిప్యుటీ మేయర్ డాక్టర్ వైఎన్ తిమ్మరాజులు. ఈ ఎన్నికల్లో ఈశ్వరీబాయి (చిలకలగూడ), సుశీలాదేవి(జీరా)లు కౌన్సిలర్లుగా గెలుపొంది కార్పొరేషన్‌లో తమ వాణి వినిపించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement