దీపికపై ఓ కన్నేసిన కత్రినా | Deepika Katrina on the one seeking | Sakshi
Sakshi News home page

దీపికపై ఓ కన్నేసిన కత్రినా

Aug 20 2014 11:44 PM | Updated on Sep 2 2017 12:10 PM

దీపికపై ఓ కన్నేసిన కత్రినా

దీపికపై ఓ కన్నేసిన కత్రినా

ప్రియుుడు రణబీర్‌కపూర్ తన చేతులు దాటి పోకుండా అష్టకష్టాలూ పడుతోంది సోగకళ్ల సుందరి కత్రినాకైఫ్. బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు

ప్రియుుడు రణబీర్‌కపూర్ తన చేతులు దాటి పోకుండా  అష్టకష్టాలూ పడుతోంది సోగకళ్ల సుందరి కత్రినాకైఫ్. బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ చేసే స్టార్ హీరోరుున్ దీపికా పడుకొనేపై ఓ కన్నేసి ఉంచింది. కారణం... ప్రస్తుతం దీపిక... రణబీర్‌తో కలిసి ‘తవూషా’ చిత్రంలో నటిస్తుండటమే.

బిజీ షెడ్యూల్స్ ఉన్నా వాటన్నింటినీ వారుుదా వేసుకొని మరీ షూటింగ్ స్పాట్‌లోని బాయ్‌ఫ్రెండ్ కోసం పరుగెత్తుతోంది కత్రినా. భారత్‌లో జరిగే ఈ షెడ్యూల్ ముగిసే వరకూ రణబీర్‌తోనే ఉంటానంటోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement